రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్…
1 min read
AABNEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ NVS.నాగిరెడ్డి గారు ఈ రోజు గూడూరులోని YSR. కేంద్ర పాలక మండలి సభ్యులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోవు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు ఈ ప్రాంత వ్యవసాయ స్థిగతులు రైతాంగ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో YCP. రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాజేశ్వర రెడ్డి మండల అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి. పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు. కోడూరు మీరారెడ్డి. జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు. మెట్ట రాధారెడ్డి. యెల్లా శ్రీనివాసులు రెడ్డి. వెంకట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి. మోపాటి రాఘవరెడ్డి. SK. సంధాని.మదురెడ్డి. సురేష్ రెడ్డి. మల్లి గౌడ్.మందిపాటి శ్రీనివాసులు.కొండారెడ్డి. తదితరులు పాల్గొన్నారు..
826 Total Views, 2 Views Today