AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వీరభద్ర స్వామి ఆలయంలో బోరు…

1 min read

AAB NEWS : వీరభద్ర స్వామి ఆలయంలో బోరు ఏర్పాటు ఆలయ చైర్మన్ జొన్నా శ్రీరామ్ గూడూరు రూరల్ గూడూరు పురపాలక సంఘ పరిధిలోని చెన్నూరు గ్రామంలో వెలసియున్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం బోరు ఏర్పాటు చేసినట్లు ఆ ఆలయ ఛైర్మన్ జొన్నా శ్రీరామ్ తెలిపారు. చాలా పురాతన ఆలయం కావడంతో భక్తుల కోరిక మేరకు ఆ ఆలయాన్ని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరు రెండవ తేదీన నూథన ఆలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం మంచి రోజు కావడంతో ఆలయ ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంథకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదలవాడ దామోదర్ దంపతులు, చదలవాడ శ్రీధర్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

 266 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.