AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు టిటిడి అధికారులతో కలిసి విజిట్…

1 min read

AABNEWS : గూడూరు రెండోవ పట్టణ పరిధిలోని టిటిడి కళ్యాణ మండపమును వైస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కోడూరు మీరా రెడ్డి టిటిడి అధికారులతో కలిసి విజిట్ చేసిన ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద రావు గారు టిటిడి అధికారులతో కళ్యాణ మండపం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే గారు గత 100 సంవత్సరల పూర్వం కట్టిన పురాతనమైన శిథిలావస్థలో ఉన్న సత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరలో నూతన సత్రం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలి అని టిటిడి సిబ్బంది తో మాట్లాడిన ఎమ్మెల్యే గారు. 20 సంవత్సరల క్రితం నిర్మించినటువంటి కళ్యాణ మండపము -2 కొన్ని కారణాల వల్ల దెబ్బ తిన్న స్లాబ్ దెబ్బ తినడంతో దాని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రేకుల షీట్లలను,వంటశాల మరియు భోజన శాల ను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్నా కళ్యాణ మండపం ను పరిశీలించారు. కళ్యాణ మండపము -2 ను ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆదునికరించి, నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం అతి త్వరలో ప్రజల ఉపయోగిం లోకి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియజేసి,ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,దిని వలన పేద ప్రజల వివాహాలకు ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపిన ఎమ్మెల్యే శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపి పార్టీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు, చోళ్ళ వరం గిరి బాబు, ముస్లిం మైనారిటీల నాయకులు మగ్ధుమ్ బాయ్, అన్నం మురళి, మనోహర్, బాబు మరియు టిటిడి సిబ్బంది పాల్గొన్నారు.

 163 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.