AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

32వ జాతీయ రహదారి భద్రతా…

1 min read

AABNEWS : 32వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో బాంగంగా గూడూరు ఉప రవాణాశాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజు గూడూరు రెండవ పట్టణ పరిధిలో గల VSR స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులుకు రోడ్డు భద్రత మీద అవగాహన పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో RTO మల్లికార్జున్ రెడ్డి గారితో పాటు,రవాణా అధికారులు మురళీమోహన్ గారు, శేషారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు…

 160 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.