AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

SBI జాయింట్ కలెక్టర్ తనిఖీలు…

1 min read

AAB NEWS : గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వైయస్సార్ బీమా జగనన్న తోడు పథకాలకు సంబంధించి తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఈ పథకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు… భీమా ప్రీమియం చెల్లింపులో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. జగనన్న తోడు కు సంబంధించి లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ , మెప్మా పిడి ఎస్ వి నాగేశ్వర రావు , డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి , గూడూరు డివిజనల్ డీ యల్ డీవో సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు..

 382 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.