AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

YSR కాంగ్రెస్ పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

1 min read

AABNEWS : గూడూరు పట్టణంలో ని బానిగిసాహెబ్ పేట భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని వైస్సార్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహము నందు ఉదయం 10:00 గంటలకు గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావుగారి ఆధ్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగును.

 411 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.