AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గెలిపిస్తే వార్డును అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని తిరువూరు నగర పం చాయతీ …

1 min read

AABNEWS : తనను గెలిపిస్తే వార్డును అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని తిరువూరు నగర పం చాయతీ 10వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి మేడిపల్లి వెంకట నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి లోని రేగులగడ్డ, మధిర రోడ్డు ప్రాంతాల్లో ఆపార్టీ నాయకులతో కలిసి వెంకటనారా యణ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూ రు చేయకుండా పట్టణ ప్రజలపై భారాలు మోపి అభారాలతో అభివృద్ధి చేసుకోమని చెబుతుందని, ఫలితంగా ఏప్రిల్ నుండి ఆస్థి, ఇంటి  ఆధారిత పన్ను లను భారీగా వసూళ్లు చేసేం దుకు సంభందిత జీఓలను విడుదల చేసిందని వెంకట నారాయణ ప్రజలకు తెలి పారు. చెత్త, డ్రైయినేజీ,  మంచినీటి కుళాయి పన్నులు  కూడా అధికం కానున్నాయన్నారు. సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈకా ర్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గుళ్లపల్లి వెంటరత్నం, ఎస్వీ.భద్రం నాయకులు మేకల నాగేంద్రప్రస

 762 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.