AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గ్రామంలో ఆశ కార్యకర్తలు కోవిడ్ పరీక్షలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్న…

1 min read

AAB NEWS : గట్టు మండలం, గొర్లఖన్ దొడ్డి గ్రామంలో ఆశ కార్యకర్తలు కోవిడ్ పరీక్షలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ZP చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు అదేవిదంగా గ్రామంలో ఇటీవల మృతి చెందిన నాగప్పా గృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని చైర్ పర్సన్ గారు పరామర్షించడం జరిగింది .ఈ కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, kT దొడ్డి మండల జెడ్పీటీసీ రాజశేఖర్, సర్పంచ్ తిమ్మప్పా, తెరాస పార్టీ నాయకులు బల్గెర చిన్న తిమ్మప్పా , గోపాల్, సాయి జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ , హిమామ్ సాబ్, తదితరులు పాల్గొన్నారు

 301 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.