ఘనంగా కామ్రేడ్ మా రోజు వీరన్న జయంతి వేడుకలు…
1 min read
AABNEWS :
ఘనంగా కామ్రేడ్ మా రోజు వీరన్న జయంతి వేడుకలు
ఇండియా విప్లవ రథసారథి
కులవర్గ పోరాట సిద్థాంకర్త
కామ్రేడ్ మారోజువీరన్న
59 వ జయంతిని పురష్కరించుకొని-మావాడలోమారాజ్యం
లక్ష్యసాధనలో.భాగంగా
2021జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరుకుందాం
ఆదొని పటణం కల్లుబావి నందు.28:1:2021న కామ్రేడ్ మారోజు వీరన్న జయంతి ఘానంగ.జరపడం జరిగింంది ముఖ్యఆతిది గా పగడలకొదండ
C.P.U.S.I.పార్టీకేంద్ర కమీటికార్యదర్శి,
పి,రామేష్ B.D.S.F రాష్ట్రకన్వీనర్,
M.రంగC.P.U.S.Iఆదొనిపటణ కార్యదర్శి,
C.పాండురంగ సాకలిరాజ్యదికర సమాక్య ఆదొని.డివిజన్ కన్వినర్. లీంగప్ప కురువరాజదికర సమాక్య నాయకులు
మస్తన్ మాదిగరాజదీకర సమాక్య నాయకులు తదితరలుకామ్రేడ్ మారోజువిరన్నచిత్ర
పాటనికి పూలమాలవేసి నీళళు అర్పించారు
మావాడలో మారజ్యాం, మాఓటుమాకే,
మాసీటుమాకే, జనవరి31:1:2021హైదరబాద్ బాగ్ లీంగపల్లి సూదరయ విజ్ఞన కేంద్రంలో సభజరుగుతుంది. సభకూ
ప్రజలందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు..
321 Total Views, 2 Views Today