AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చంద్రగిరిలో పులివర్తి నాని…

1 min read

AAB NEWS : టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ పులివర్తి నాని గారు చంద్రగిరి మండలంలో పర్యటించారు. చంద్రగిరిలో టీడీపీ మాజీ వార్డు మెంబర్ శాంతమ్మ మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే టీడీపీ కార్యకర్త బుల్లిరెడ్డి అకాల మరణంతో ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళుల ర్పించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 190 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.