AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చంద్రబాబును పిచ్చాస్పత్రిలో చేర్పించాలి…

1 min read

AAB NEWS : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబును అర్జంటుగా పిచ్చాస్పత్రిలో చేర్పించాలి. ఆయన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు హానికరం. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు లభించదు. జగన్‌ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని అని ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.

 84 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.