AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చదవటం మా కిష్టం కృష్ణాజిల్లా గన్నవరం…

1 min read

AABNEWS : చదవటం మా కిష్టం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం చిన్న అవు టపల్లి, గ్రామంలో చదవటం మా కిష్టం, అనే కార్యక్రమంలో బాగం గా ప్రతి ఆదివారం పిల్లల్ని కథలు పత్రికలు జీవిత చరిత్రలు వైజ్ఞానిక విశేషాలు ను జిల్లా గ్రంధాలయ సంస్థ పుస్తక పంపిణీ కేంద్రం చిన్న అవుటపల్లి లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో కేర్ టేకర్ పరిమి కోటేశ్వర రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

 500 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.