AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టీడీపీఆధ్వర్యంలో కరోనా మరియు బ్లాక్ ఫంగస్ బాధితులను ఆదుకోవాలని…

1 min read

AAB NEWS : టీడీపీ జాతీయఅధ్యక్షులు చంద్రబాబుగారి ఆదేశానుసారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండల తహసీల్దార్ గారికి మండల టీడీపీఆధ్వర్యంలో కరోనా మరియు బ్లాక్ ఫంగస్ బాధితులను ఆదుకోవాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, జె.సురేష్, మాజీ జడ్పీటీసీ వలిగట్ల, రాజేంద్రాచారి,డిష్ బ్రదర్స్,పీవీ, మూని వెంకటరమణ, చాను, సయ్యద్, షబ్బీర్, దండువారిపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు..

 2,595 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.