September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రపంచ దివ్యంగుల వారోత్సవాలు…

1 min read

AABNEWS : చిత్తూరు జిల్లా, రేణుగుంట మండలం, కరకంబాడి పంచాయతీ, తారక రామ నగర్ నందు 61-ప్రపంచ దివ్యంగుల దినోత్సవం వారోత్సవాలు సందర్బంగా దివ్యంగులకు ఉపకారణాలు శ్రీకాళహస్తి M L A కుమార్తె బియపు పవిత్ర రెడ్డి,C I -శ్రీమతి అంజు యాదవ్ గారు చేతులమీదుగా అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో Y S R C P -పార్లమెంటరీ B C-C- సెల్ జనరల్ సెక్రటరీ ఆవుల నాగేంద్ర, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నేం చిన్న సుబ్బయ్య యాదవ్, తిరుపతి అధ్యక్షులు K. సుబ్రహ్మణ్యం గారు మరియు దివ్యంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

 210 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.