AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారతదేశ రాజ్యాంగ కర్త ప్రపంచ మేధావి…

1 min read

AABNEWS : భారతదేశ రాజ్యాంగ కర్త ప్రపంచ మేధావి
అందరికి సమానపు హక్కు కల్పించి భారతదేశానికి దిశా నిద్దేశం మార్చిన మహామేధావి Dr. అంబేద్కర్ గారు.. భారతదేశాన్ని ఏలా పరిపాలనా చేయ్యాలి ఏవిధంగా ప్రజలు పాలుకులు ఉండాలి అనీ చట్టాలతో పాలించే విధానాలు చూపిన మహా నేతకు పశ్చిమగోదావరి జిల్లా నందు అంబేద్కర్ గారి విగ్రహన్ని చెప్పుల మాల వేసిన దండుగులను వెంటనే వారిపై కట్టినంగా చర్యలు తీసుకోవాలి అనీ నీరసనగా
కుప్పం పట్టణంలో అంబేద్కర్ విగ్రహన్ని పాలభిసేకం చేసి నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో దళితనాయకులు మురుగేశ్ మరియు వెంకటేష్ దేవరాజ్ ఎమ్మార్పీఎస్ రాజకుమార్ ఎమ్మార్పీఎస్ మరికొందరు నాయకులు గిరిజన సంఘ నాయకులు ప్రజలు పాల్గోన్నారు.

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.