AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీవారి భక్తులు మీదికి దూసుకెళ్లిన లారీ…

1 min read

AAB NEWS : చిత్తూరు జిల్లా వడమాలపేటశ్రీవారి భక్తులు మీదికి దూసుకెళ్లిన లారీ.ఒకరు మృతి ,ఇరువురు పరిస్థితి విషమం,మరో 7మందికి గాయాలు వడమాలపేట మండలం అంజారమ్మ కణం వద్ద ఘటనతమిళనాడు వేలచ్చేరి కు చెందిన 15 మంది బృందం శ్రీవారి దర్శనానికివెళుతుండగా ప్రమాదం. తిరుమల కు కాలినడకన వస్తుండగా .లారీ డ్రైవర్ కునుకు తీసి భక్తులను వెనుక నుండి లారీ తో డీ . స్థలానికి వడమాలపేట పోలీసులు చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు లారీ డ్రైవర్ పరార్… లారి ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు వడమాలపేట ఎస్ఐ చిరంజీవి వెల్లడి.

 177 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.