సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నాగలాపురం ప్రచారంలో…
1 min read
AABNEWS :చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నాగలాపురం మండలంలోని కైలాసపురంలో ఓ కాఫీ షాపులో టీడీపీ కార్యకర్తలు, సహచర నాయకులకు సరదాగా బజ్జీలు స్వయంగా వండి, వడ్డించిన పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలు, గ్రామ ప్రజలతో మమేకమైన పనబాకలక్ష్మీ
345 Total Views, 6 Views Today