AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జయహో గుత్తి సిఐ రాము గారు…

1 min read

AABNEWS : కరోనా ను జయించి-నిరంతరం ప్రజాసేవలో గుత్తి సిఐ రాము గారు…
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీ లోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐ రాము గారు గతనెల కోవిడ్ పాజిటివ్ తోఇబ్బందులు ఎదుర్కొని పూర్తిగా కోలుకోవడం జరిగింది.అనంతరం ఈ రోజు గుత్తి పట్టణంలో కర్ఫ్యూ ను గట్టిగా అమలు చేయడంలో కృషి చేస్తున్నారు గుత్తి గాంధీ చౌక్ నందు విధులు నిర్వహిస్తున్న సిఐ రాము గారిని చూసి ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

 993 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.