November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను హైందవ సైన్యం…

1 min read

AABNEWS : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను హైందవ సైన్యం, బిజెపి ఆధ్వర్యంలో అక్రమంగా వ్యాన్ లో తరలిస్తున్న ఆవులను పట్టుకుని, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గట్టిం వెంకటరమణ, బిజెపి మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు, హైందవ సైన్యం ఇంచార్జ్ మైరళ నాగేశ్వరరావు, రెడ్డి లోవరాజు, గట్టిం సీతారాం, కూరాకుల రాజా, తోట మహేశ్వర రావు తదితరులు ఉన్నారు.

 446 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.