AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జేసిఐ ఇందూరు అద్వర్యం లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం…

1 min read

జేసిఐ ఇందూరు అద్వర్యం లో వినాయక్ నగర్ అమరవీరుల పార్క్ లో నిర్వహించడం జరిగింది. జేసిఐ ఇందూరు అధ్యక్షులు చంద్ర శేఖర్ పెందోటి మాట్లాడుతూ జేసిఐ నిరంతరంగా ప్రజలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు , యువకులకు శిక్షణ కార్యక్రమలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సదానంద చారి డయాబెటిస్ గురించి అవగాహన కల్పించారు . యోగ శిక్షకుడు మధుసూదన్ బిపి షుగర్ లాంటివి రాకుండా యోగాసనాలు , ఆహార నియమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కులకర్ణి రాఘవేందర్ , మైదాడి శ్రీనివాస్ , శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 322 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.