September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డివిజన్ పోలీసు అధికారులకు సమావేశం నిర్వహించిన జిల్లా SP…

1 min read

AABNEWS : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్నం, పెడన సబ్ – డివిజన్ పోలీసు అధికారులకు సమావేశం నిర్వహించిన జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., గారు మార్చ్ 10 న జిల్లాలో 5 ప్రాంతాలలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఈ రోజు జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS గారు, మచిలీపట్నం, పెడన పట్టణ పోలీసు అధికారులకు సమావేశం నిర్వహించారు మచిలీపట్నం లో మొత్తం 50 వార్డులు ఉండగా, 133 పోలింగ్ స్టేషన్లు, 50 పోలింగ్ లోకెషన్లు ఉన్నాయి. 7 అత్యంత సమస్యాత్మక, 9 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లో ఉన్నాయి పెడనలో మొత్తం 23 వార్డులు ఉండగా, 28 పోలింగ్ స్టేషన్లు, 20 పోలింగ్ లొకేషన్లో ఉన్నాయి. అదేవిధంగా,4 సమస్యాత్మక, 3 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లో ఉన్నాయి SP గారు సమావేశానికి హాజరైన పోలీసు అధికారులతో పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గూర్చి ఆరా తీశారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులను SP గారికి వివరించిన పోలీసు అధికారులు రౌడీలను ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేయాలి, ఇప్పటి వరకు ఎంతమందిని బౌందోవర్ విజుబుల్ పోలీసింగ్ పెరగాలి AR సిబ్బందితో సాయంత్రం సమయాలలో ప్రజల్లో ఎన్నికలపై ధైర్యాన్ని పెంచేందుకు రేపటి నుండి రోజుకో ప్రాంతంలో ఫ్లాగ్ మార్చు లు నిర్వహించాలి గోడలు లేని పోలింగ్ కేంద్రాల చుట్టూ బారిగెడ్లు ఏర్పాటు చేయాలి నేర చరిత్ర కలిగిన వారిని, ఎన్నికల్లో గొడవలు సృష్టించే వారిని గుర్తించి ముందస్తు బైండోవర్ లు చేయండి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిఘాను ఏర్పాటు చేయండి సమస్యాత్మక వార్డుల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గూర్చి అవగాహన సదస్సులు ముమ్మరం చేయండి నాటు సారాను నిర్మూలించేందుకు, పట్టణ, రూరల్ ప్రాంతాలలో దాడులు నిర్వహించండి సిబ్బంది కేటాయింపు, ఎక్కడ ఎంతమంది సిబ్బందిని నియమించాలి అనే విషయాలను గూర్చి చర్చించారు పట్టణ ప్రాంతాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి, ప్రతి ఒక్క సిబ్బంది ఎన్నికల నిర్వహణకు కృషిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బందరు DSP రమేష్ రెడ్డి గారు, స్పెషల్ బ్రాంచ్ CI నాగేంద్ర కుమార్ గారు, చిలకలపూడి CI అంకబాబు గారు, ఆర్ పేట CI భీమరాజు గారు, బందర్ రూరల్ CI కొండయ్య గారు, ఎస్సైలు పాల్గొన్నారు.

 242 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.