AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి అర్బన్ ఎస్పీ గా అప్పలనాయుడు…

1 min read

AABNEWS : ఖాదర్బాషా AAB న్యూస్ లైవ్ రిపోర్టర్.: తిరుపతి అర్బన్ ఎస్పీ గా అప్పలనాయుడు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన చిత్తూరు ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో ఎస్పీగా పని చేస్తూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆదివారం తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించ వచ్చు.x

 827 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.