ఎన్నికల ప్రచారంలో భాగంగవరగలి క్రాస్ రోడ్డు నుంచి మోమిడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది…
1 min read
AABNEWS : తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగ ఈరోజు అనగా 04/04/2021 వరగలి క్రాస్ రోడ్డు నుంచి మోమిడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమం జలవనరుల శాఖ మంత్రి గూడూరు ఎన్నికల ఇంఛార్జి అనిల్ కుమార్ యాదవ్ గారు నాయకత్వంలో చేగువేరా ఫౌండేషన్ వ్వస్థాపకులు మండ్ల సురేష్ బాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ అన్న అభిమానులు, అనిల్ అన్న అభిమానులు చేగువేరా పైలట్ టీం సభ్యులు పాల్గొన్నారు.
146 Total Views, 2 Views Today