AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారం…

1 min read

AABNEWS : తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నేటిరోజున 9/10 వార్డులలో 200 మందితో
వై యస్ ఆర్ సి పి అభ్యర్ది డా:మద్దిల గురుమూర్తి గారిని భారీమెజారితో గెలిపిచాలని కోరుతూ
సీనియర్ నాయకులు కోడూరు మీరారెడ్డి గారు ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్న
తిరుపతి పార్లమెంటరీ జిల్లాసేవాదళ్ కార్యదర్శి
కూరపాటిరవీంద్రబాబు
కోఆర్డినేటర్లు మల్లికార్జున,హర్షవర్దన్,కిరణ్,సుప్రియసూర్యకళ జలవనరులశాఖామాత్యులు డా:అనిల్ కుమార్ యాదవ్ గారి టీం సభ్యులు యువజనవిభాగ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు & జగనన్న సైనికులు.

 156 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.