AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నట ప్రవీణ తల్వార్ సుమన్ సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ…

1 min read

AABNEWS : ప్రముఖ సినీ కథానాయకుడు ఆధ్యాత్మిక నట ప్రవీణ తల్వార్ సుమన్ సమక్షంలో తిరుపతి నగరంలోని హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ లో 2021 నూతన సంవత్సర క్యాలెండర్ సుమన్ యువసేన రాయలసీమ అధ్యక్షులు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరంలో అభిమానుల మధ్య నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేయడం చాలా ఆనందదాయకం ప్రజలందరూ సుఖ సంతోషాలా నిండు ఆయురారోగ్యాలతో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని కోరుతున్నాన్నారు. ఈ కార్యక్రమంలో మధు ఆచారి, మహేంద్ర బాబు, తోట లతా, మురళి గౌడ్ ,ముని రాజా, భరత్ కుమార్ ,శ్రీనివాసులు, జగదీష్ ,సతీష్ ,అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

 403 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.