AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పేదలందరికీ సొంత ఇల్లు…

1 min read

AABNEWS: గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 25వ తేదీన పేదలందరికీ ఇస్తున్న ఇంటి స్థలాల పంపిణీ లో భాగంగా, ఈ రోజు తిరుపతిలో జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌ కె.నారాయణ స్వామి గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.

 191 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.