మెడలో.దారం.వేసుకోంటె మద్యం మాయం
1 min read
AABNEWS : తిరుపతి డివిజన్ శ్రీ కాళహస్తి నుంచి.25కిలోమీటర్లు. మూల కండిరిగ.విలేజీలో ఓసూరమ్మ. గుడీ.ఈగుడీ.మెడలో.దారం.వేసుకోంటె మద్యం
తాగమనీ.ఒట్టు వేయాలీ ఈగుడీకీ.ప్రతీమంగళవారం తిరనాల జరుగుతుంది
ఇక్కడకీ.ఎక్కువగామద్యంతాగేవారువస్తారుఉదయంనుంచీ.12.గంటలలోపె.మెడలో.పూజారీదారం.వేసేదీ. ఇక్కడ పక్కనే. మద్యం దుకాణంవుందీ.ఈగుడీకీ.వచ్చిన. మందుబాబులు దారంవేసుకొనేలోపు పీకలదాక మద్యం తాగీ వచ్చి పూజారీ వద్ద. దారంవేసుకోవటం ఇక్కడ అనవాయితిగా జరుగుతుందీ.ఇక్కడ మద్యం తాగమనీ.మోకుల చెల్లించుటానీకీ.నాటు కోళ్లు మేక.పోటెలు.భలీ ఇస్తారు
ప్రతి మంగళవారం.ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
99 Total Views, 2 Views Today