September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వలంటీర్లు ‘ఏకగ్రీవ సర్పంచ్‌’లు…

1 min read

AABNEWS : తిరుపతి/విజయపురం : ఇద్దరు వలంటీర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్‌లుగా అవతారమెత్తారు. విజయపురం మండలం మిట్టూరుకు చెందిన మురళీకృష్ణారెడ్డి, మాధవరం పంచాయతీకి చెందిన మమత గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హులకు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరూ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి.. విజయపురం పంచాయతీ తరపున వైసీపీ మద్దతుదారుగా మురళీకృష్ణారెడ్డి, ఇదే పార్టీ మద్ద తుదారుగా మాధవరం స్థానానికి మమత బరిలోకి దిగారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో, ఈ రెండు పంచాయతీల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎన్ని కలు పూర్తవగానే ఇద్దరు వలంటీర్లు సర్పంచ్‌ పదవులు చేపట్టి సేవలందించనున్నార

 603 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.