AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో విషాదం…

1 min read

AABNEWS :కృష్ణాజిల్లా కుటుంబ కలహాలతో భార్య వెన్నం పద్మావతి (55) అతి కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చిన భర్త సత్యనారాయణ రెడ్డి.బయట నిద్రిస్తున్న కుమారుడు వెంకట నర్సిరెడ్డి (35) సైతం గొడ్డలితో దాడి.భార్య పద్మావతి మృతి,కుమారుడి పరిస్థితి విషయం విజయవాడకు తరలింపు.హత్య అనంతరం హంతకుడు బైకుపై పారిపోతుండగా రెడ్డిగూడెం శివారులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు.

 215 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.