AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా విశాఖ పార్లమెంటు పరిధిలోని పారిశ్రామిక ప్రాంతం లో గల HPCL లేబర్ గేటు దగ్గర రామకృష్ణాపురం కూడలి నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శిలా విగ్రహం వద్ద విశాఖ ఇండస్ట్రీయల్ ఏరియా కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబరు యూనియన్ (Affliction TNTUC) VICLU వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవర అప్పలరాజు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుఅని నినదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు కార్యకర్తలు అభిమానులు మరియు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 396 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.