AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దాడులపై గర్జింజిన బి జె పి ఎస్ అధ్యక్షుడు: జీవి రత్నం…

1 min read

AABNEWS : ఈరోజు బహుజన జై భీమ్ పోరాట సమితి రాష్ట్ర కార్యాలయంలో లో రాష్ట్ర అధ్యక్షులు GV రత్నం రాష్ట్రంలో షెడ్యూల్ కులాల పై జరుగుతున్న దాడులు పై ప్రెస్స్ మీట్ నిర్వహించారు అందులో భాగంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీరాల డివిజన్ లో కటారి వారి పాలెం మత్స్యకారుల మధ్య పరస్పర దాడి జరిగిన నేపథ్యంలో చీరాలమార్కెట్ కమిటీ డైరెక్టర్ కనపర్తి బుజ్జి బాబు పై కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులు దాడి చేసి ఇ ఎంతవరకూ అడిషనల్ డిఎస్పి బి రవిచంద్ర కేస్ కట్టలేదు మరియు వేటపాలెం మండలం కొత్తపేటలో ఎస్సీ మాల కులమునకు చెందిన ఇంజనీర్ పార బతిన రాజు ఇంటికి వెళ్లే రాకపోకలు అడ్డుకుని అరుగులు ధ్వంసం చేసిన చుండూరు అశోకుని వారి కుటుంబ సభ్యులను పై ఎంత వరకు కేసు నమోదు చేయలేదు మరియు దండ గుంట్ల గ్రామం లో ఎస్సీ మాల కులానికి చెందిన విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన అగ్రకులం రంగారావు ఆయన అనుచరులు దాడి చేసిన నామమాత్రపు జీరో ఎఫ్ఐఆర్ కట్టి ఎంత వరకు అరెస్టు చేయలేదు నూజివీడు డిఎస్పి శ్రీనివాసులు డి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ అట్రాసిటీ అమ్ న్మెంట్ యాక్ట్ 2018 స్పష్టం చేసినప్పటికీ ఆధిపత్య కులాలకు గాని రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనై అధికారులు కేసును నీరు కారుస్తున్నారు అంతేకాదు షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండా అపోజిషన్ పార్టీలు ఏదైనా అన్ని పార్టీలకు జెండాలు మోసే ది కార్యకర్తగా పని చేసేది బహుజన లోని మాటలు గుర్తుంచుకోవాలి కేవలం ఆధిపత్య కులాల పోరుకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ముందస్తు సైనిక లాగా పని చేస్తున్నారు బలి అవుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నోటుకు ఓటు కేసులో కూడా ఒకవైపు stepinau మరొకవైపు ఆశయ పైన కేసులు పెట్టారు బహుజన రా ఆలోచించండి ఎక్కడ పులి సింహం దెబ్బలు ఆడుకోవ్ కానీ అడవిని పరిపాలిస్తారు ఇప్పటికైనా కళ్లు తెరిచి మేలుకోండి బహుజన లారా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఓటు హక్కు కూడా మనకు ఉండేది కాదు దయచేసి ఆలోచించి వర్గ పోరు బలి అవ్వద్దు పిలుపునిస్తూ జై భీమ

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.