దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్…
1 min read
AABNEWS : దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన గవర్నర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించవలసినదిగా అధికారులను ఆదేశించిన గవర్నర్ హరిచందన్.
131 Total Views, 2 Views Today