AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దివంగతి స్వర్గీయ ముఖ్యమంత్రివర్యులు డా వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి…

1 min read

AAB NEWS :దివంగతి స్వర్గీయ ముఖ్యమంత్రివర్యులు డా వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి శుభ సందర్భంగా ఆంద్రప్రదేశ్ రైతు దినోత్సవం కార్యక్రమం విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గౌరవ శాసన సభ్యులు ఆదేశాలు మేరక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ డి బాబు అద్వర్యంలో మొగలిపురం రైతు భరోసా కెంద్రం వద్ద రాజశేఖరరెడ్డి జయంతి వేడుక జరిగింది ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు యడ్ల నాయ్డు వైఎస్సార్ చిత్ర పటాన్నికి పూలమాలలు వేశారు పైల రామునాయ్డు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రైతులకు వరి విత్తనాలు ఎరువులను వైఎస్సార్ సిపి నాయకులు అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ దూసుకుపోతున్నారని ఐ డి బాబు అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బండారు గణేష్ గోపి రమణ బాబు గ్రామ సచివాలయ అధికారులు ప్రజలు పాల్గొన్నారు

 561 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.