AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేశవ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోన అరికట్టే బాధ్యత మనఅందరిపై ఉందని మంచిర్యాల మున్సిపాలిటీ హరికృష్ణ అన్నారు…

1 min read

AAB NEWS :మంచిర్యాల జిల్లా దేశవ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోన ను అరికట్టే బాధ్యత మనఅందరిపై ఉందని మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ సూదమల్ల హరికృష్ణ అన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనను కట్టడి చేసేందుకే ఈ లోక్డౌన్ పెట్టడంతో చాలావరకు కరోన వ్యాధి తగ్గిందని ప్రజలే స్వచ్ఛంద లాక్ డౌన్ లో పాలుగోనడం అభినందనీయమని మంచిర్యాల mla గారి ఆదేశం మేరకు ఇప్పటికే తమ 5వ వార్డులోని అన్ని ప్రాంతాల్లో క్లోడైడ్ ద్రావణాన్ని పిచికరి చేయించి,mla గారి సహకారంతో మెడికల్ సిబ్బంది తో తమ 5వ వార్డు పరిధిలోని ఇంటింటా సర్వే నిర్వహించి కరోన సోకిన ఇంటికి వెళ్లి వాటికి మనోధైర్యని ఇచ్చి వారికి కావలిసిన మెడికల్ సిబ్బందితో కలిసి తమ వార్డులోని కరోన వచ్చిన పేషంట్స్ కి మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని mla గారి సూచన మేరకు తమ 5వ వార్డులోనిఈ రోజు కరోన వచ్చిన పేషంట్స్ 10 కుటుంబాల ఇండ్లల లో కోడిగుడ్ల ట్రే తో పాటు 1kg మామిడి పండ్లు, సేపులు,డ్రై ఫ్రూట్స్ లు తమ సొంత ఖర్చులతో తమ5వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ సూదమల్ల హరికృష్ణ అందించడం జరిగింది, కరోన వచ్చిన పేషంట్స్ ఎవరు కూడా బయపడవద్దని మీకు ఎల్లవేళలా ఆటూ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మన mla, వారి తనయులు నడిపెల్లి చారిట్రాబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుందని కౌన్సిలర్ హరికృష్ణ వార్డు ప్రజలకు మనోధైర్యాన్ని ప్రజలకు అందించారు,ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా నాయకులు md సోహైల్ ఖాన్,5వ వార్డు యూత్ నాయకులు సాగే క్రాంతి,శివ, సూదమల్ల దామోదర్,తదితరులు పాల్గొన్నారు.

 329 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.