AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దోపిడీలకు పాల్పడుతూ ఉన్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు చేసి…

1 min read

AAB NEWS : చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతూ ఉన్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు చేసి వారి నుండి 32 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ నందు నమోదు అయ్యిన సంచాలత్మకమైన దోపిడీ మరియు బంది పోటు కేసును చేధించుటకు చిత్తూరు జిల్లా ఎస్ పి శ్రీ సెంథిల్ కుమార్, ఐపిఎస్ గారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగినది. దర్యాప్తు లో భాగంగా చిత్తూరు-వేలూరు రోడ్డు లో ఉన్న గోపాలపురం మిట్ట వద్ద వాహనములు తనిఖీలు నిర్వహిచడం జరిగినది. ఈ తనిఖీలలో కేసుకు సంబంధపడి ఉన్న 9 మంది ముద్దాయిలను అదుపులో తీసుకోని అరెస్టు చేసి వారి వద్ద నుండి దోపిడీ కాబడిన సొమ్ము రూ.32 లక్షలను స్వాధీనం పరచుకోవడం జరిగినది.

 1,825 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.