AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నంద్యాల లోని నందమూరి నగర్ కి చెందిన షేక్ నాజియా అనే మహిళకు ఆపరేషన్ కొరకు డబ్బు అవసరం కాగా…

1 min read

AAB NEWS : నంద్యాల లోని నందమూరి నగర్ కి చెందిన షేక్ నాజియా అనే మహిళకు ఆపరేషన్ కొరకు డబ్బు అవసరం కాగా గురువారం పోస్ట్ పెట్టడం జరిగింది, ఆ పోస్ట్ ద్వారా మిత్రులందరూ సహకరించి ఫోన్ పే ద్వారా సాయం అందించారు. ఇచ్చిన ఆ మొత్తం డబ్బు 9,200 రూపాయలు నిన్న ఆ మహిళకు ఇవ్వడం జరిగింది.మా ఫలాహ్ ఫౌండేషన్ మీద నమ్మకం తో సహకరించిన ప్రతి ఒక్కరికి ఫలాహ్ ఫౌండేషన్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు
మీకు తెలిసిన వారు సహాయం చేయాలనుకుంటే లేదా ఎవరైనా బీదవారు ఉన్న మా ఫలాహ్ ఫౌండేషన్ కి తెలపండి మాకు తోచిన సహాయం చేయగలము ఈ కార్యక్రమంలో మాలిక్, సద్దాం బ్లడ్,హజీసలం, బాబా ఫక్రుద్దీన్, ఖాసీం,మదర్,N.MD.ఫయాజ్ పాల్గొన్నారు

 5,782 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.