November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిజమైన దేవుడు జగనన్న…

1 min read

AABNEWS : పేదల సోంతింటి కల నేరవేరుస్తున్న నిజమైన దేవుడు జగనన్నఎవ్వరేన్ని కుట్రలు పన్నిన అగని ఇళ్ల పట్టాల పంపిణీదటీజ్ జగనన్న
చెప్పాడంటే చేస్తాడంతే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు మైలవరం మండలం చంద్రాల, టి గన్నవరం గ్రామంలో ఇళ్ల పట్టాల పండుగ బుదవారం నాడు చంద్రాల గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో 334 మంది పేదలకు స్థానిక అధికారులతో కలిసి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం లో గ్రామ గ్రామానా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుండగా మాజీ మంత్రి దేవినేని ఉమ మతిబ్రమించిన పిచ్చి వాడిలా మాట్లాడుతున్న అతని పరిస్దితి చూసే జాలేస్తుందని అన్నారు దేవినేని ఉమ లాంటి పిచ్చి పట్టిన ఉరకుక్కలు ఎన్ని మాటలు మాట్లాడుతున్న ఇక్కడ ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు నీతి నిజాయతీ పారదర్శకమైన పాలన అందిస్తున్న నా గురించి నిరంతరం అవనీతి అరోపణలు చేస్తున్న దేవినేని ఉమ అతని అనుచరులకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు బహిరంగ సవాల్ విసిరారు సోషల్ మీడియా వేదికగా పచ్చపేపర్ లో నిరంతరం అవనీతి అరోపణలు చేయడం తప్ప ఇంత వరకు ఒక్క అవనీతి కూడా నిరూపించలేక పోతున్నారు పేద అక్క చెల్లెమ్మ లకు పారదర్శకంగా ఇళ్ల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణ పత్రాలు కూడ అందజేస్తున్నట్లు తెలిపారు లబ‌్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం ప‌్రభుత‌్వం మూడు రకాల అఫ‌్సన్ లు ఇవ‌్వడం జరిగిందని లబ్ధిదారులు వాటిని వినియోగించుకుని ఇంటి నిర్మాణం చేసుకోవాలని తెలిపారు అంతే కాకుండా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి అనేది నిరంతర ప్రక్రియలా సాగుతోందని ఇళ్ల స్థలాలు రానివారు ఎవ్వరు కూడ అదైర్యపడవద్దని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలసి మహిళ సాధికారత కల్పిస్తూ పేద అక్క చెల్లెమ్మ లకు ఇళ్ల పట్టాలను అందజేశారు పక్కాగృహాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ యంపిపీ జోన్నలగడ్డ గంగాధరరావు గారు హౌసింగ్ డీఈ నాగమల్లేశ్వరరావు తహసీల్దార్ రోహిణిదేవి గారు యంపీడీఓ సుబ్బారావు పార్టీ నాయకులు కాజా బ్రహ్మయ్య, పాలంకీ విజయబాస్కరరెడ్డి, అప్పిడి సత్యనారాయణ గారు, నాగులూరి అజాద్, షేక్ రహీమ్, కరీమ్, స్వర్ణాల తిరుపతిరావు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు

 327 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.