AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు రూరల్ si పుల్లా రావు గారు…

1 min read

AAB NEWS :గూడూరు లో కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై రూరల్, ఎస్ఐ పుల్లా రావు గారు బైపాస్ వద్ద దగ్గర బైక్ ల మీద అనవసరం గా తిరుగుతున్న వారి పై తగిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయం లో మాత్రమే బయటకు రావాలని అనవసరం గా బయట కు వస్తే కటినచర్యలు తీసుకుంటామని చెప్పారు.మేము బయట కు వస్తాం అని, మోటార్ సైకిల్, కార్లలో, ఆటో లలో తిరుగుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.అంతే కాకుండా ఇక మీదట ఎవరు కూడా లాక్ డౌన్ సమయం దాటిన తరువాత బయట తిరగడంచేయరాదు అన్నారు. దీనికి ప్రజల సహాయ సహకారాలు కూడా కావాలన్నారు .కాబట్టి ప్రజలు కూడా అనవసరం గా బయట కు రాకుండా హాస్పిటల్ మరియుమెడిసిన్ లు అవసరం అయితే నే తప్ప బయట కు రాకూడదు అని హెచ్చరించారు.రూరల్ మండలం ప్రజలను కాపాడుతున్న రూరల్ SI పుల్లారావు గారికి AAB న్యూస్ దన్యవాదాలు తెలుపుతుంది.

 1,622 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.