AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నూతనంగా గెలిచిన అభ్యర్థులకు అభినందన సభ

1 min read

AABNEWS : ఏ. కొండూరు మండలం మత్రియా తండా లో నూతనంగా గెలిచిన అభ్యర్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు . కొత్తగా ఎన్నిక అయిన సర్పంచ్ లను ఘనంగా సత్కరించినన మత్రియా తండా సర్పంచ్ భూక్యా.ఝాన్సీ W/O. నాగరాజు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు నర్రారెడ్డి. వీరారెడ్డి,భాస్కర్ రెడ్డి, తదితరులు ,నాయకులు పాల్గొన్నారు.

 221 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.