AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం…

1 min read

AABNEWS : చేజర్ల మండలం, రెడ్డి వారి ఖండ్రిక గ్రామంలో మృతుడు చిలకపాటి మల్లిఖార్జున అక్కకొడుకు ఆ ఊరిలోని రెడ్డి కులస్తులైన అమ్మాయి రజక కులస్తుడు అయిన కామేపల్లి నరేష్ తో చనువుగా ఉంటుందని ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని వారం రోజుల క్రితం చేజర్ల Si గారితో ఫోన్ చేపించారు అప్పుడు నరేష్ నేను చేయలేదు అమ్మాయే నాకు చేస్తుందని సార్ కి చెప్పగా మందలించారు,అది
సహించ్చలేక ఆ అమ్మాయికి సంబంధించినవారుసాయంత్రం పొలం లో నరేష్ ను రెండు కిలోమీటర్లు తరుము కోని చంప పోయారు నరేష్ వాళ్ళ చిన్న మామ పక్క పోలములో ఉండగా నరేష్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచాడు అయిన నరేష్ ను అక్కడ కూడ కొడుతుంటే వాళ్ళ మామ అడ్డుపడగా నరేష్ ,మామను కొట్టి పడేసి వెళ్ళి పోయారు, ఊరిలోని వాళ్ళఇంటి వద్ద (రజకులు) మామ అల్లుళ్ళని పొలంలో కొట్టపడవేశాముఅని ఏమి చేసుకుంటారో అని వార్నింగ్ ఇచ్చారు అది విన్న కుటుంబ సభ్యులు వాళ్లను ఆత్మకూరు హాస్పిటల్ కి తరలించారు, అక్కడ నుంచి వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో హాస్పిటల్స్ కి తరలించారు, హాస్పిటల్ కి చేరిన వెంటనే డాక్టర్ పరిశీలించి మార్గం మధ్యలోనే చిలకపాటి మల్లిఖార్జున సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయారు అని డాక్టర్ గారు చెప్పారు.
దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరటంజరిగిందనీ విషయమును వెంటనే స్పందించి DSP,SP మరియు దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినం గా శిక్షించాలని,చిలకపాటీ.మల్లి కుటుంబంకీ.ఈ రెడ్డి వారినుంచి.కోటీ
రూపాయిలు.పరిహారంఇచ్చేలా అదికారులు చేయాలనీ.అలాగే.దాడీలో.తీవ్రంగా గాయపడిన. కామేపలీ నరేష్ కీ
మేరుగైన వైద్యం. ఖర్చులు ఈ.దాడీచేసీన రెడ్డి కుటుంబం. మోతం
బరీంచాలనీ.ఏపీ. ప్రజాసంఘాల ఐక్య వేదిక. జిల్లాబీసీ సంక్షేమ సంఘం.రజకసంఘాలు.డిమాండ్ చేస్తున్నారు.

 260 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.