AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉపాధ్యాయుల ధర్నా…

1 min read

AABNEWS : ఉదయగిరి తాలూకా కార్యాలయం ముందు మరియు ప్రధాన కూడలిలో నిరసన ధర్నా చేస్తున్న పలు ఉపాద్యాయ సంఘ నాయకులు 👇- టీచర్ల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ , వెబ్ కౌన్సిలింగ్ ను నిర్వహించాలని మరియు వేలాది టీచర్ పోస్ట్ లను బ్లాక్ లో పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కనీసం టీచర్ బదిలీలు చేయడం కూడా చేతగాక పోవడం సిగ్గుచేటు విద్యాశాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలి..ఎందుకంటే టీచర్ల విషయంలో ఏ మాత్రం అవగాహన లేని ఇద్దరు IAS అధికారుల చేత విధులు సరిగా నిర్వహించలేక పోవడం .మరియు వెబ్ కౌన్సిలింగ్ లీ పారదర్శకత ఉంది అని చెప్తూనే ..ఇప్పటికి దాదాపు 650 మంది టీచర్లకు రాజకీయ నాయకుల అనుయాయులకు అక్రమ GO ఇచ్చి బదిలీ చేయడం.
అసలు JACTO & FAPTO లలో ఉన్న అన్ని సంఘాలు ఇచ్చిన లెటర్లకు స్పందించకపోవడం..ఇలా పలు కారణాల వలన విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలి.లక్షలాది మంది టీచర్లను రోడ్లమీదకు ఈడ్చి ఏడ్పిస్తున్న ఏ ప్రభుత్వాలు భవిష్యత్ లో మనుగడసాధించినది లేదు.

 202 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.