AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎల్ఐసి ఏజెంట్ పై దాడి

1 min read

AABNEWS: తోడేటి దొరసానమ్మ ఎల్ఐసి ఏజెంట్ ఆత్మకూర్ కలిగిరి మండలం లోని పెదపాడు గ్రామ సమీపంలో కొత్తూరు రోడ్డు లో గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో తల మీద మోడీ ఆమె మెడలో ఉన్న బంగారు దండలు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలియపరుస్తున్నారు. 108 సహాయంతో సో బతుకుల మీద ఉన్న ఆమెను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపరిచిత వ్యక్తి పరారీలో ఉన్నారు ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.