కానిస్టేబుల్ తో లేడీ SI లవ్ స్టోరీ…
1 min read
AABNEWS : నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామాన్ని కి చెందిన కానిస్టేబుల్ లేడి ఎసై ఆత్మకూరు డివిజన్ లో ఒకే పీఎస్ లో చేస్తున్నపుడు ప్రేమాయణం మొదలైంది. కానిస్టేబుల్ పెంచలసాయి ని ఎసై రోజలత పెళ్లిచేసుకోమని బెదిరించడం చచ్చిపోతాను అనడంతో ఆ కానిస్టేబుల్ ఏంచేయాలో తేలిక తన భార్య తో చెప్పి తనని పెళ్లిచేసుకుంటాను తాను సస్తాను అంటుంది లేకపోతె నేను ఐన సచ్చిపోతాను అని చెప్పడంతో అతని భార్య నెల్లూరు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడంతో. ఎసై రోజలత బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్లి తన భార్యను బెదిరించింది. పడే పడే న మీద కంప్లైంట్ చేస్తే నే భర్త పిల్లలను నీకు కాకుండా చేస్తా అని బెదిరింపులకు దిగడంతో. ఏ సమస్య బయట పడింది. కానిస్టేబుల్ పెంచలసాయి లొక్డౌన్ అప్పట్నుంచి తన భార్యతో గొడవ పడటం జరిగేది. చివరికి విషయం తెలుసుకున్న తన భార్య ఎస్పీ కి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఇ సమస్య హాట్ టాపిక్ ఇన్ నెల్లూరు గ మారిపోయింది.
50 Total Views, 2 Views Today