AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కావాలి ఫ్లయి ఓవర్ పై మృతదేహం…

1 min read

AABNEWS : దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామం వద్ద NH16 కావాలి వైపుకు వెళ్లే ఫ్లయి ఓవర్ బ్రిడ్జి పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అతని మొహం పై గుర్తుతెలియని వాహనం ఎక్కడంతో మొహం అంత గుర్తుపట్టలేని అంతగా మారిపోయింది. తలపైన బలమైన గాయం అవడం వాళ్ళ ఆటను అక్కడికి అక్కడే మృతిచెందాడు.నల్లని తలవెంట్రుకలు, నల్లని మీసాలు మరియు గుండ్రటి మొఖం ఎత్తు 5 .6 అంగుళాలు, చామనచాయ, అతని ఎదపై “MHGA” అను అక్షరాలు పాచ్చ్ఛ్ బొట్టు పొడిపించుకొని ఉన్నాడు కుడి చేతి పిడికిలి పై వేళ్ళ వద్ద “రాఖి” అనే పాచ్ఛ్ బొట్టు ఉన్నది. తెలుపు నలుపు గళ్ళ ఫుల్ షర్ట్ , నలుపు జీన్స్ వేసిఉన్నాడు.

 88 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.