AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చెన్నై కి వెళ్లి ఫించన్ అందించిన నెల్లూరు సచివాలయ…

1 min read

AABNEWS : చెన్నై కి వెళ్లి ఫించన్ అందించిన నెల్లూరు సచివాలయ ఉద్యోగి శ్రీ కావేరి పాకం అరుణాచలం వయసు 75 సంవత్సరములు లే క్యూ కాలనీ బషీర్ నగర్ సచివాలయం పొదలకూరు రోడ్డు లో నివాసం ఉన్నారు.. చెన్నై విజయ హాస్పిటల్ హార్ట్ ఎటాక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయనకు మూడు నెలలుగా రావాల్సిన పెన్షన్ను ఇవ్వటం జరగలేదని వారి బంధువుల ద్వారా 35వ డివిజన్ రోడ్డు నగర్ అడ్మిన్ జబ్బర్ మరియు ప్లానింగ్ సెక్రెటరీ కృష్ణయ్య కు తెలియజేసినారు అందుకు వారు వెంటనే స్పందించి వారికి రావలసిన మూడు నెలల పెన్షన్ ను వెల్ఫేర్ సెక్రెటరీ షేక్ నౌషిన్ సచివాలయం సిబ్బంది సొంత నిధులతో చెన్నైకి వాలెంటర్ రాకేష్ ద్వారా చెన్నై విజయ హాస్పిటల్ లో అందజేయడం జరిగినది.. దీనిపై సచివాలయ సిబ్బంది , వై ఎస్ ఆర్ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేసినారు

 149 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.