AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జిల్లాలో స్ట్రెయిన్ కలకలం…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం – బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా స్ట్రెయిన్ నిర్థారణ – జీజీహెచ్ క్వారంటైన్‌కు తరలించిన వైద్యారోగ్య శాఖ అధికారులు – మరో 24 గంటల్లో మిగిలిన 46 మంది టెస్ట్ రిపోర్టులు అందే అవకాశం

 337 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.