AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టైం కు రాని అధికారులు…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లా :సైదాపురం మండలం లోని తహశీల్దార్ కార్యాలయంలో 10.30 అవుతుంది ఇంత వరకు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్.ఐ లు,వి.ఆర్.ఓ లు అధికారులు రాకపోవడంతో గమనార్హం ? అధికారులు కు టైం కు రారు ఏ టైమ్ కు వచ్చివాలే ? ప్రజలు కు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

 120 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.