AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిరాశ్రయులైన తుఫాను బాధితులకు అల్పాహార విందు…

1 min read

AAB NEWS :

నివర్ తుఫాన్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.తుఫాను ప్రభావం వల్ల వెంకటగిరి పట్టణానికి సమీపంలో ఉన్న.గూడెం దగ్గర ఉన్నటువంటి నిరాశ్రయులైన తుఫాన్ బాధిత ప్రజలకు ఈ దినము
మనవెంకటగిరిపట్టణవాసి(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్)
కె.జె ప్రకృతి కుమార్ గారు తన డైనమిక్ యూత్ కలిసి నిరాశ్రయులైన తుఫాను బాధితులకు అల్పాహార విందు, మరియు దుప్పట్లు,చిన్న పిల్లలకు బిస్కెట్లు, పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా కె జె ప్రకృతి కుమార్ గారు తుఫాన్ బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి భరోసా కల్పించారు…

ఈ కార్యక్రమంలో వెంకటగిరి డైనమిక్ యూత్ సభ్యులు పెయ్యల వెంకటేశ్వర్లు చిన్నమద్దేరీ గోపీనాథ్, ధనియాల శ్యామ్, జిమ్ ఫణి, జలకం రవి, వేముల రవి, కలవలపూడి బ్రదర్స్, సింగ్ సన్ బ్రదర్స్, శీను,తదితరులు పాల్గొన్నారు…

 146 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.