నెల్లూరు జిల్లా విద్యార్థినికి అభినందనలు తెలిపినా ముఖ్యమంత్రి…
1 min read
AABNEWS : నెల్లూరు జిల్లా విద్యార్థినికి అభినందనలు తెలిపినా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 26 ఢిల్లీ లో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకలో NCC డ్రిల్ల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన చిలకపాటి జ్యోత్స్న ను ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందించి 2లక్షల రూపాయలను బహుమతిని అందజేశారు.
93 Total Views, 2 Views Today