AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పనిచేయడానికి వచ్చారా గుడులను దోచుకొడాకి వచ్చారా…

1 min read

AABNEWS : రాపూరు లోని మద్దుల మడుగు వద్ద ని ర్మాణం లో వున్న శ్రీశ్రీశ్రీ మహావి ష్ణువు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వాము ల దెవాలయాల నిర్మాణం పూర్తి కావస్తున్నాందున ఆలయాల
నిర్మాణానికి గతకోన్ని సంవత్స రాలుగా అహర్నిషలు కృషి చెసి నిర్మాణం చెస్తున్న వారందరిని కాదని కమిటి నిర్ణయం లెకుం డా ఇష్టాను సారంగా అసత్య ప్రచార ప్రకటనలు ఇవ్వడం, ఇ ప్పుడు రాజకీయాలు చెయడం తగదని,దెవాలయల అభివృద్ధి కి పాటుపడాలని కమిటి నిర్ణ యమె తుదినిర్ణయం ఆని కమి టి సభ్యులు కంబాల వెంకటర త్నం విలేకర్ల సమావేశంలో తెలి య జేసారు.ఆయన మాట్లా డుతు 1994 లో భూమికోని 2011 లో. కమిటిని రిజిస్టర్ చెసి దెవాలయాల భూ మి పూజతో ఎన్నో శ్రయప్రాయా శాలతో దాతృత్వం గల దాత లతో నిర్మిస్తున్న ఆలయల అ భివృద్ధి కి పాటు పడాలి కాని పత్రికల్లో అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆలయాలకు సంబందించి కమిటి నిర్ణయం తుదినిర్ణయం ఆని ఎవ్వరైనా కమిటిని సంప్రదించి కమిటి అమెదం తోనె నిర్ణయం జరుగు తుందని ఇదిఒక్కరి జాగిర్ కాదని ఎందరో దాతలు శ్రమ జీవులు శ్రమించి నిర్మిస్తున్న ఆలయ సమూహమని ఇప్పటి కైనా రాజకీయాలు చెయ్ వద్దు ఆని మీ దాత్రుత్వాన్ని రాజకీ యాలు మాని అభివృద్ధి కి తో డ్పడాలని ఆలయ ప్రతిష్ట దెబ్బ తీయకండి అని కంబాల వెంకట రత్నం విలెకర్ల సమావేశం లో తెలియజెసారు.ఈ సమావేశం లో కమిటీ సభ్యులు దందోలు
తిలక్ రెడ్డి,పాలవల్లి గోపీచంద్ బండి వేంకట రెడ్డి, గంగిశెట్టి వేం కటేశ్వర్లు,డాక్టర్ మస్తాన్ బాబు, పాలవల్లి హరనాధ్ తది తర సభ్యు లు పాల్గొన్నారు.

 193 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.